AP Municipal Elections 2021: కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా:
కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతిలేదంటూ పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. నేలపై కూర్చొని నిరసనకు దిగారు కొల్లు రవీంద్ర.
Next Story



