AP Municipal Elections 2021: హిందూపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

HMTV
By HMTV
Published on: 2021-03-10 06:55:57

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ఓటు హక్కు వినియోగించుకున్నారు. చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్‌ బూత్‌ వద్ద దంపతులిద్దరూ క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. బాలకృష్ణ ఓటు వేయడానికి రావడంతో పోలింగ్‌ కేంద్రం వద్ద అభిమానుల సందండి నెలకొంది.

HMTV

HMTV

Next Story