AP Municipal Elections 2021: మంత్రి ఆళ్ల నాని ఓటు మిస్సింగ్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్లనాని ఓటు మిస్సయ్యింది. ఓటు వేసేందుకు మంత్రి ఆళ్ల నాని శనివారపుపేట పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అయితే తన ఓటు లేకపోవడంతో పోలింగ్ అధికారులపై మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదన్నారు.
Next Story



