AP Municipal Elections 2021: ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్
విజయవాడ పటమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 9వ వార్డులోని 4వ పోలింగ్ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్‌కల్యాణ్‌తోపాటు బూత్‌లోపలికి వెళ్లేందుకు అభిమానులు యత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు.

Next Story



