డయేరియా పరిస్థితిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కామెంట్స్

  • శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉంది
  • ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం
  • ఇప్పటివరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకింది
  • డయేరియా స్ప్రెడ్ అయితే వందల కొద్ది కేసులు బయటపడి ఉండేది
  • అధికారులు వెంటనే స్పందించి డయేరియాను కంట్రోల్ చేశారు
Show Full Article
Print Article
Next Story
More Stories