అసెంబ్లీ లాబి.. మడకశిర ఎమ్మెల్యే రాజు చిట్ చాట్

  • మడకశిర పంట పొలాల్లో పేలుడు పదార్దాలు దొరికిన వైనంపై స్పందించిన ఎమ్మెల్యే MS రాజు
  • లీగల్ పేలుడు పదార్దాలలో పని చేసే వ్యక్తి ఇల్లీగల్ గా చేస్తున్నాడని సమాచారం తెలిసింది
  • దీనికి అతని బంధువు ఒక హోమ్ గార్డ్ సహకరించారు
  • వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేస్తారు.
Show Full Article
Print Article
Next Story
More Stories