అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...

  • ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన సిబ్బంది కొరత ఉంది, అలాగే ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
  • కేంద్రప్రభుత్వ అనుమతి తో కొత్త సిబ్బంది నీ నియమించేందుకు పూర్తి గా దృష్టి సారిస్తున్నాము..
  • కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ల్యాబ్ లను మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories