రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్

  • రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ పై తొలగింపు వేటు
  • కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్
  • గత కొన్ని నెలలుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యంపై వరుస వివాదాలు
  • కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Show Full Article
Print Article
Next Story
More Stories