AP Parishad Elections 2021 Live Updates: విజయనగరం జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-04-08 06:11:56

విజయనగరం జిల్లా:

విజయనగరం జిల్లాలో పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

HMTV

HMTV

Next Story