AP Parishad Elections 2021 Live Updates: పశ్చిమ గోదావరి జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-04-08 06:09:01

పశ్చిమ గోదావరి జిల్లా: 

పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 45 జడ్పీటీసీ, 781ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

HMTV

HMTV

Next Story