Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 03:39:03

పశ్చిమ గోదావరి జిల్లా: 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం 9గంటలు దాటినా భారీగా మంచు కురుస్తున్నా.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కలరాయనగూడెం అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం 164 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరుగుతుంది. 

HMTV

HMTV

Next Story