Andhra Pradesh Bandh Live Updates: కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా:
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. అత్యవసర ప్రయాణాలు పెట్టుకున్నవారు తప్ప.. మిగిలిన వారందరికీ ముందస్తు సమాచారం ఉండడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
Next Story



