Andhra Pradesh Bandh Live Updates: అనంతపురం జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-03-05 04:20:25

అనంతపురం జిల్లా:

అనంతపురం జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు మూసివేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బందుకు మద్దతు తెలపాయి. ప్రభుత్వం సంఘీభావం ప్రకటించడంతో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి

HMTV

HMTV

Next Story