Ananthapur District Updates: తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి...

అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి పీసీ:

-తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగానూరు గ్రామ రైతుల విషయంలో మానవత్వం తో పరిశీలించండి.

-అప్పట్లో ఫ్యాక్టరీ కోసం భూములు రైతులతో ఓ కంపెనీ తీసుకుంది. పలు కారణాలతో వెనక్కి వెళ్ళింది.

-కొన్న వారికి రూ.20 వేలు లాభాలతో రైతులకు ఇవ్వండి.

-ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యే ఏ బాష లో చెప్పిన అర్థం కాదు.

-జగన్ లాగా సలహాదారు లను పెట్టుకో.. చేతనైతే రైతులకు సాయం చెయ్యి.

-నేను కోర్టుకు వెళితే కొన్నోడు స్పాయిల్ అవుతాడు.

-నేను అలా చేయదలుచుకోలేదు.

-విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సాయం చేయండి.

-నా కేసులపై కర్ణాటక లో లోకాయుక్తా లో కేసులు వేశారు.

-ఇక్కడ రాత్రికి వచ్చి ఎత్తుకెళ్ళి జైల్లో వేశారు.

-ఇక్కడ న్యాయం లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories