Anantapur updates: అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలు కేసులో నలుగురిపై ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..

HMTV
By HMTV
Published on: 2020-09-29 02:48:23

అనంతపురం:

-కర్ణాటక నుంచి కార్లను తీసుకొచ్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారన్న అభియోగలపై కేసు నమోదు

-ముదిగుబ్బ మండలం ఎస్ బ్రాహ్మణ పల్లి కి చెందిన శరత్ బాబు, అనంతపురం డిటిసి కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మాలిక్ భాష,అడ్మిన్     అధికారి మహబూబ్ బాషా, ఆర్టిఏ ఆన్లైన్ నిర్వహణాధికారి వినోద్ కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు

HMTV

HMTV

Next Story