Anantapur rain updates: పెద్ధవడూగూరు లో కుండపోత వర్షం..

HMTV
By HMTV
Published on: 2020-09-30 01:59:24

అనంతపురం:

-వర్షం దాటికి ఉదృతంగా ప్రవహిస్తున్న పందలాకు వాగు.

-వాగులో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనము సురక్షితంగా బయటపడిన వాహనదారులు..

-అదే వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన స్థానికులు. బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న     స్థానికులు.

HMTV

HMTV

Next Story