Ameenpur Incident: అమీన్ పూర్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలి: పీవోడబ్ల్యూ సంధ్య
అమీన్ పూర్ లో మారుతి అనదాశ్రమం లో మైనర్ బాలిక పై అత్యాచారం, మృతి సమగ్ర విచారణ జరపాలని పీవోడబ్ల్యూ సంధ్య డిమాండ్ చేసారు
హైపవర్ కమిటీ విచారణ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ...
మారుతి హోం లో వేణుగోపాల్ రెడ్డి తో పాటు మరి కొంత మంది ప్రమేయం పై పూర్తి స్థాయి విచారణ జరపాలి ....
జులై 31 తేదీన FIR చేసిన తరువాత నిందితులను అరెస్ట్ చేయడం లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ....
మారుతి హోం విజయ, ఆమెకు సబంధించిన వ్యక్తులు ఎవరు మళ్ళీ ఇటువంటి ఆశ్రమాలు నడపకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి....
Next Story



