Amaravati Updates: నాడు నేడు పనుల ప్రగతిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష..

HMTV
By HMTV
Published on: 2020-11-04 11:02:03

అమరావతి..

-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో జరుగుతున్న సమీక్ష.

-పనుల్లో జాప్యం సహించేది లేదని మంత్రి హెచ్చరిక.

-సామగ్రి సరఫరా చేయని కంపెనీల అగ్రిమెంట్ లు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు.

HMTV

HMTV

Next Story