Amaravati Updates: పొట్టి శ్రీరాములు గారికి ఎంతో గౌరవం ఇచ్చే కుటుంబం జగన్ ది..

అమరావతి..

-వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి

-చంద్రబాబు 5 ఏళ్లలో నిర్వీర్యం చేసే విదంగా నవనిర్మాణ దీక్ష అంటూ పోట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని మరచారు

-ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయింది... అందుకే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినాన్ని పాటించాలని చాలా మంది కోరారు

-కొన్ని పత్రికలు వార్తలు రాశారు...అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జరపాలా..?

-ఏపీ నుంచి తెలంగాణా విడిపోయింది కానీ ఏపీ ఎక్కడ విభజన జరగలేదు

-చంద్రబాబు చేసిన దీక్షలు మేమూ చేయాలన్నా మీ కోరిక

-ఈ రోజు తెలుగు ప్రజలు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories