Amaravati updates: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా లోకేష్..

HMTV
By HMTV
Published on: 2020-10-19 15:41:02

అమరావతి..

-రేపు కృష్ణా జిల్లా కైకలూరు,పశ్చిమగోదావరి జిల్లా ఉండి,తణుకు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి   నారా లోకేష్

-దెబ్బతిన్న పంటలు,నీట మునిగిన ఇళ్ళు పరిశీలించి నష్టపోయిన రైతులు,ప్రజల్ని పరామర్శించనున్న లోకేష్

HMTV

HMTV

Next Story