Amaravati updates: వివిధ జిల్లాల్లోని పలువురు తహాసీల్దార్లు, డిప్యూటీ తహాసీల్దార్లకు అందని జీతాలు..

HMTV
By HMTV
Published on: 2020-09-24 10:52:50

అమరావతి..

-వివిధ జిల్లాల్లో తహాసీల్దార్లను రీ-షఫ్లింగ్ చేసిన కలెక్టర్లు.

-సాంకేతిక ఇబ్బందితో సుమారు వంద మందికి పైగా తహాసీల్దార్లు, డెప్యూటీ తహాసీల్దార్లకు ఇప్పటివరకూ అందని జీతాలు.

-జీతాలు అందని తహాసీల్దార్లకు వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని డెప్యూటీ సీఎం ధర్మానకు వినతి పత్రం సమర్పించిన రెవెన్యూ సర్వీసెస్     అసోసియేషన్.

అవసరమైతే కలెక్టర్లకు జీతాలు ఆపాలని.. తాసీల్దార్లకు మాత్రం జీతాలు ఆపొద్దని రెవిన్యూ సంఘాల వినతి.

HMTV

HMTV

Next Story