Amaravati updates: సీఎం జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు...

HMTV
By HMTV
Published on: 2020-09-24 04:45:33

అమరావతి..

10 గంటలకు తిరుమల నుండి నేరుగా హైదరాబాద్ వెళ్తున్న సీఎం.

రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకి సీఎం జగన్

అక్కడి నుండి నేరుగా 11:20కి హైదరాబాద్ లోని కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సతీమణి భారతి రెడ్డి తండ్రిని ఆసుపత్రిలో   పరామర్శించనున్న సీఎం.

తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో 1:20కి గన్నవరం రానున్న సీఎం..

HMTV

HMTV

Next Story