Amaravati updates: గోడౌన్లు, వేర్‌హౌస్‌ల నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష..

HMTV
By HMTV
Published on: 2020-09-10 07:03:14

అమరావతి..

-అగ్రికల్చర్, హర్టికల్చర్, డైరీ, ఆక్వా రంగాల్లో ఫార్మ్‌గేట్‌ మౌలిక సదుపాయాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

-సమీక్షకు హజరైన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడి, అగ్రికల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం     మాలకొండయ్య, అగ్రికల్చర్, మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమీషనర్‌ పిఎస్‌ ప్రద్యుమ్న, అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ   ఉన్నతాధికారులు

HMTV

HMTV

Next Story