Amaravati updates: అచ్చెన్నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

HMTV
By HMTV
Published on: 2020-08-30 04:23:35

అమరావతి..

-టిడిపి నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

-అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న లోకేష్.

-త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేష్

-కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పై పోరాటం కొనసాగిస్తా అని లోకేష్ తో అన్న అచ్చెన్నాయుడు

HMTV

HMTV

Next Story