Amaravati updates: టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడికి చంద్రబాబు పరామర్శ..

HMTV
By HMTV
Published on: 2020-08-30 04:16:31

అమరావతి..

-టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడికి చంద్రబాబు పరామర్శ.

-అచ్చెన్నకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు.

-అచ్చెన్నాయుడు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు.

-త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.

HMTV

HMTV

Next Story