Top
logo

Amalapuram updates: డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..

Highlights

తూర్పు గోదావరి.... అమలాపురం....-అమలాపురానికి చెందిన డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చ...

తూర్పు గోదావరి....

అమలాపురం....

-అమలాపురానికి చెందిన డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..

-2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా నేషనల్ IMA ఆరుగురితో కమిటీ ఏర్పాటు..

-ఆ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ పి ఎస్ శర్మ కి చోటు..

-డాక్టర్ శర్మ ను అభినందించిన కీమ్స్ ఎండీ రవివర్మ.. డీన్ డాక్టర్ కామేశ్వరరావు

Next Story