Alert: దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రసన్న వెంకటేష్, వీఎంసీ కమీషనర్

HMTV
By HMTV
Published on: 2020-08-22 15:33:39

విజయవాడ: ప్రసన్న వెంకటేష్, వీఎంసీ కమీషనర్

ఈరోజు రాత్రి సమయంలో ఎగువ నుండి ప్రకాశం బ్యారేజ్ వరద పెరిగే అవకాశం

కృష్ణానది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రణధీర్ నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం ప్రాంతాల వారు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి

HMTV

HMTV

Next Story