Alcohol Seize: అక్ర‌మంగా త‌రలిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌

HMTV
By HMTV
Published on: 2020-08-23 15:07:36

అనంతపురం :  కారులో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

175 కర్ణాటక మద్యం ప్యాకెట్లుతో పాటు మల్లేపూల సంచులు, షిఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్న విడపనకల్లు పోలీసులు.

HMTV

HMTV

Next Story