Adilabad Updates: ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి కుంభకోణం..

HMTV
By HMTV
Published on: 2020-11-17 04:28:41

  ఆదిలాబాద్ జిల్లా..

* జిల్లాలో పద్దేనిమిది తహసీల్దారు కార్యాలయాల్లో వివరాలు సేకరిస్తున్నా..

* బోథ్ లో తోమ్మిది , గుడిహథ్నూర్ లో పదిహేను మంది పేర్ల కళ్యాణ లక్ష్మి సోమ్మును మింగిన. అదికారులు, బ్రోకర్లు

* కళ్యాణ లక్ష్మి అవినీతి లో అర్డీఓ కార్యాలయం లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ‌నదీమ్ కీలకమైన వ్యక్తి గా గుర్తించిన అదికారులు.

నదీమ్ పై సస్పెండ్ వేటు చర్యలు తీసుకున్నా అదికారులు..

బోగస్ పేర్లతో ఒక్కోక్కరు మూడుసార్లు కళ్యాణ లక్ష్మి నిదులు స్వాహ చేసిన అవినీతి అదికారులు, బ్రోకర్లు

కళ్యాణ లక్ష్మి అవినీతి పై కోనసాగుతున్నా పోలీసుల, రెవిన్యూ అదికారుల విచారణ

HMTV

HMTV

Next Story