Acham Naidu: అచ్చంన్నాయుడును ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు

HMTV
By HMTV
Published on: 2020-08-22 15:28:16

గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో ఏ2ముద్దాయి మాజీ మంత్రి అచ్చంన్నాయుడును ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు

కరోనా పాజిటివ్ రావటంతో అచ్చంన్నాయుడును కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం

కోర్టు ఆదేశాల మేరకు అచ్చంన్నాయుడును తరలించిన పోలీసులు...

ఇప్పటి వరకు రమేష్ ఆసుపత్రిలో అచ్చంన్నాయుడు కు చికిత్స.

తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు.

పాజిటివ్ వచ్చిన వారం తర్వాత తరలించిన పోలీసులు...

HMTV

HMTV

Next Story