ACB raids: కొయ్యలగూడెం తహశీల్దార్ కార్యాలయం పై ఏ. సి.బి అధికారుల దాడులు

HMTV
By HMTV
Published on: 2020-09-02 13:52:39

1.కొయ్యలగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం పై బుధవారం ఏలూరు ఏ సి బి డి స్ పి .యెస్ .వెంకటేశ్వరరావు ఆయన సిబ్బంది తో దాడి చేశారు

2.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కొయ్యలగూడెం తహశీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నా మన్నారు

3. ఇప్పటికే చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు అన్నారు జిల్లాలో ఇది రెండో దాడి అని తెలిపారు

4.ఇప్పటికే ఈ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు అందయన్నారు పూర్తిగా రికార్డులు పరిశీలించి న తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు

5.ప్రస్తుతం జరుగుతున్న దాడులు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది సిబ్బందిని బయటకు వీలనియకుండా నిలుపుదల చేశారు

6. ఇది ఇలా ఉండగా గ్రామానికి చెందిన పదిలం వెంకటస్వామి 85.సెంట్లు భూమికి పాస్ బుక్ ఇప్పించాలని పరంపూడి గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ను కోరగా 8.000 వెల రూపాయలు డిమాండ్ చేసారని ముందుగా 5.000 వేల రూపాయలు చెల్లించనని కానీ 14 నెలలునుండి తిప్పిస్తున్నారని బాధితుడు డి యెస్ పి కి తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ ఎం.రవీంద్ర సి ఐ. కె.శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

HMTV

HMTV

Next Story