3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో పిటిషన్లు: ఈరోజు విచారణకు వచ్చే అవకాశం

HMTV
By HMTV
Published on: 2020-08-04 01:19:47

అమరావతి

3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు

హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు

అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్

సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్

జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్

కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు

ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి

ఈరోజు విచారణకు వచ్చే అవకాశం

HMTV

HMTV

Next Story