వర్షం ఎఫెక్ట్ : ఓయూ, JNTUH పరీక్షలు వాయిదా!
రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా వర్షాలు కుర్తుస్తున్న సంగతి తెలిసిందే.. ఇక హైదరాబాదులో అయితే కనీసం బ్రేక్ ఇవ్వకుండా ఏకదాటిగా వర్షం కూరుస్తునే ఉంది. దీనితో వర్షాల ధాటికి లోత్తట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని వాతావరణ శాఖా వెల్లడించింది. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను ఓయూ, JNTUH వాయిదా వేశాయి. ఇక మిగతా పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది.
Next Story



