Top
logo

అక్రమ మద్యం 972 సీసాలు పట్టివేత

అక్రమ మద్యం 972 సీసాలు పట్టివేత
X
Highlights

కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా షిఫ్ట్ డిజైర్ కారు లో అక్రమo గా...

కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా షిఫ్ట్ డిజైర్ కారు లో అక్రమo గా తరలిస్తున్న 972 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ మద్యం రవాణా కు ఉపయోగించిన కార్, ద్విచక్ర వాహనం సీజ్మ ద్యం సుమారు రూ 70 వేలు విలువ మద్యం సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Next Story