రాజమండ్రి- సీతానగరం రోడ్డు విస్తరణాభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు -

HMTV
By HMTV
Published on: 2020-08-04 01:56:56

తూర్పుగోదావరి రాజమండ్రి

ఈ నెలలోనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం

కాతేరు గామన్‌ వంతెన నుంచి సీతానగరం బస్‌స్టాండ్‌ కూడలి వరకు నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణ చేస్తాం

ప్రస్తుతం సీతానగరం రోడ్డు 5.5 మీటర్లు మాత్రమే ఉంది

విస్తరణలో భాగంగా 20 మీటర్లకు వెడల్పు పెరుగుతుంది

సీతానగరం బస్టాండ్‌, రఘుదేవపురం వద్ద ఆక్రమణలను పూర్తిగా తొలగించేలా చర్యలు

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

HMTV

HMTV

Next Story