Top
logo

తెలంగాణలో కొత్తగా 66 కేసులు నమోదు

Highlights

-ఈ రోజు తెలంగాణలో 66 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.-రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది. -ఈ రోజు...

-ఈ రోజు తెలంగాణలో 66 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

-రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది.

-ఈ రోజు 72 మంది డిశ్చార్జి అయ్యారు.

-ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1164

-మృతుల సంఖ్య 56గా ఉంది.  

Next Story