గోదావరి వరదలతో 64 గ్రామాలు ముంపు

HMTV
By HMTV
Published on: 2020-08-17 05:08:40

ప‌శ్చిమ గోదావ‌రి: జిల్లాలో గోదావరి వరదల ప్రభావంతో 64 గ్రామాలు ముంపు

1544 మందిని సురక్షిత ప్రాంతాలకు, సహాయ శిబిరాలకు తరలింపు

కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, కొవ్వూరు, ఆచంట, యలమంచిలి, టి.నర్సాపురం మండలాల్లో వరద ప్రభావం

సహాయక చర్యలకు 5 లాంచీలు, 21 బోట్లు, రెండు ఎ.న్డీ.ఆర్.ఎఫ్ బృందాలు సిద్ధం

పోలవరం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి

పోలవరం కాపర్ డ్యాం వద్ద 30 అడుగులకు చేరిన వరద

పోలవరం సహా పలు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలిస్తున్న అధికారులు

పాత పోలవరంలో నెక్లెస్‌ బండ్‌ కు గండి పడటంతో ఇసుక బస్తాలతో రక్షించే యత్నం

పూర్తిగా వరద నీట మునిగిన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతం

కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోభారీగా చేరిన వరద నీరు

HMTV

HMTV

Next Story