Top
logo

చోడవరంలో 149 దుకాణాలు బంద్

Highlights

చోడవరం: దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి... మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను మూసివేసి...

చోడవరం: దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి... మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను మూసివేసి వ్యాపారులు లాక్​డౌన్​ పాటిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చినా... కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా దుకాణాలు మూసివేస్తున్నట్లు చోడవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పసుమర్తి వెంకట్ వివరించారు. 149 దుకాణాలు పాక్షిక లాక్​డౌన్​ను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

 

Next Story