హైదరాబాద్ ను ఆవరించిన క్యుములోనింబస్ మేఘాలు
- మరి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- క్యుములోనింబస్ మేఘాలకు నైరుతీ రుతుపవనాలు జతకలిసే అవకాశాలు
- దీంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం
- అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ్ ప్రభావమూ తెలంగాణా మీద ఉండే అవకాశం
- తుఫాను తీరం దాటిన తరువాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు

Next Story



