కోనసీమలో కల్లోలం.. ఒకే రోజు భారీగా కరోనా కేసుల నమోదు

HMTV
By HMTV
Published on: 2020-06-02 13:53:15

➡️ ఒక్కరోజులోనే 28 కరోనా పాజిటివ్ కేసులు

➡️ కోనసీమను వణికిస్తున్న వలస కూలీలు

➡️ పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా

➡️ రాజోలు క్వారంటైన్ లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క రోజే 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోనసీమ ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

HMTV

HMTV

Next Story