సోషల్ మీడియాలో రెచ్చ‌గొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలే: గుంటూరు రూరల్ ఎస్పీ

HMTV
By HMTV
Published on: 2020-10-07 10:17:02

గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని కామెంట్స్.

- మతాల మధ్య, కులాల మధ్య విబేధాలు సృష్టించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం...

- సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు వాస్తవం ఏంటో తెలుసుకోవాలి.

- సోషల్ మీడియాలో వీడియోస్, ఫోటోలు, సమాచారం షేర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

HMTV

HMTV

Next Story