Top
logo

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం

Highlights

-72 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం.-జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం. ...

-72 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం.

-జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం.

-తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి.

-తెలంగాణాలో రేపు, ఎల్లుండి పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం.

-మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం. 
Next Story