Top
logo

తెలంగాణాలో తగ్గని కరోనా ఉధృతి

Highlights

తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఈరోజు రికార్డు స్థాయిలో 117 కొత్త కేసులు నమోదవడంతో తీవ్ర...

తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.

ఈరోజు రికార్డు స్థాయిలో 117 కొత్త కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.

దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 2256 కి చేరింది.

ఇక వీరిలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1345 కి చేరగా,

ఇంకా 844 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.



 


Next Story