టీటీడీ బోర్డు సమావేశం ఈరోజు!

HMTV
By HMTV
Published on: 2020-05-28 03:20:51

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈరోజు జరగనుంది.

తిరుమల అన్నమయ్య భవనంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగుతుంది.

టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి 93 అంశాలతో భారీ అజెండా సిద్ధం అయింది 

ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్ధిక లోటును భర్తీ చేసుకోవడం, లక్దౌన్ అనంతరం భక్తుల దర్శనం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నిరర్థక ఆస్తుల విక్రయం వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 



 




HMTV

HMTV

Next Story