బీజేపీలో చేరిన తెరాస కార్యకర్తలు
మెదక్: చేగుంటలొ బీజేపీ కార్యకర్తల సమావేశం హాజరైన మాజీ ఎంపీ వివెక్.. తెరాస చేగుంట వైస్ ఎంపిపితో పాటు మాజి ZPTC పలువురు మాజి సర్పంచ్ లు.. కాంగ్రెస్ పార్టీ లకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరిక... చేరిన తెరాస కార్యకర్తలు
Next Story



