Top
logo

వైయస్సార్ వాహనమిత్ర అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు..

Highlights

-వాహనమిత్ర మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..-సొంతంగా ఆటో ,ట్యాక్సీ లున్న డ్రైవర్ల కు ఆర్ధిక సాయం కింద 10...

-వాహనమిత్ర మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..

-సొంతంగా ఆటో ,ట్యాక్సీ లున్న డ్రైవర్ల కు ఆర్ధిక సాయం కింద 10 వేలు..

-గతే ఏడాది 2 లక్షల 36 వేల 344 మందికి లబ్ది..

-వచ్చే నెల 4న లభ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ..

#YSRVahanaMitra #YSJaganCares

Next Story