కరాటే కల్యాణి..అమ్మ రాజశేఖర్ గ్రాండ్ ఎంట్రీ..

HMTV
By HMTV
Published on: 2020-09-06 14:54:27

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టంట్ ల ఎంట్రీ కార్యక్రమం హుషారుగా సాగుతోంది. హోస్ట్ గా నాగార్జున తన ఆట మొదలు పెట్టేశారు. పదకొండో కంటెస్టంట్ గా అమ్మ రాజశేఖర్..పన్నెండో కంటెస్టంట్ గా కరాటే కల్యాణి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

HMTV

HMTV

Next Story