ఇస్మార్ట్ సోహియాల్..అరియానా గ్లోరీ స్పెషల్ ఎంట్రీ

HMTV
By HMTV
Published on: 2020-09-06 14:44:36
బిగ్ బాస్ హౌస్ లోకి 9-10 కంటెస్టంట్  లుగా ఇస్మార్ట్ సోహియాల్.. అరియానా గ్లోరీ వెళ్ళారు. అయితే వారిద్దర్నీ నేరుగా హౌస్ లోకి పంపించలేదు నాగార్జున. వారిని ప్రత్యేకంగా ఉంచారు. వారికి టీవీ సదుపాయం కల్పించిన బిగ్ బాస్ అందులో బిగ్ బాస్ లో జరుగుతున్నా విశేషాలు చూడొచ్చని చెప్పారు. 
HMTV

HMTV

Next Story