నాగార్జున డబుల్ ధమాకా!

HMTV
By HMTV
Published on: 2020-09-06 13:39:49

ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో కనిపించారు. ముందు హోస్ట్ నాగార్జున వచ్చారు.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అదరగొట్టారు.

HMTV

HMTV

Next Story