మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపం

HMTV
By HMTV
Published on: 2020-09-02 13:51:14

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు మాతంగి నర్సయ్య అకాల మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు...

వారికి సింగరేణి వర్కర్స్ యూనియన్ తో అనుబంధముండేదని గుర్తుచేసుకున్నారు...

నిత్యం ప్రజలలో ఉండేవారని, రాజకీయంగా వారు ఎమ్మెల్యే గా, మంత్రిగా అంచలంచలుగా ఎదిగారన్నారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు...

HMTV

HMTV

Next Story